ap corona update: ఏపీలో కొత్తగా 1,171 కరోనా కేసులు.. 11 మంది మృతి - telugu news corona cases update in ap
close
Updated : 23/09/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap corona update: ఏపీలో కొత్తగా 1,171 కరోనా కేసులు.. 11 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇప్పటికీ వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,207 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,749 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని