Saidabad: రాజు మృతిపై ఎలాంటి అనుమానాలొద్దు: డీజీపీ - telugu news dgp mahendar reddy on raju suicide
close
Published : 18/09/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Saidabad: రాజు మృతిపై ఎలాంటి అనుమానాలొద్దు: డీజీపీ

హైదరాబాద్‌: సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజు కుటుంబసభ్యులు, పలు ప్రజా సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందించారు. రాజు ఆత్మహత్యపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు.

‘‘గ్యాంగ్‌మన్‌ కూడా నిందితుడు ట్రాక్‌పై తిరగడం చూశారు. రాజు రైలు కింద పడటం రైతులు సహా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారు. కోణార్క్‌ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులు. ఈ ఘటనలో ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిరాధార ఆరోపణలు తగదు’’ అని డీజీపీ అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని