Madhura Wines: మదిదోచేలా ‘మధుర వైన్స్‌’ ప్రేమగీతం..! - telugu news edo edo song from madhura wines out now
close
Published : 29/08/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Madhura Wines: మదిదోచేలా ‘మధుర వైన్స్‌’ ప్రేమగీతం..!

హైదరాబాద్‌: నూతన నటీనటులు సన్నీ నవీన్‌, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మధురవైన్స్‌’. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయకిషోర్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 17న దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మధురవైన్స్‌ నుంచి ‘ఏదో ఏదో నీలో నాలో’ అంటూ సాగే లిరికల్‌ వీడియో విడుదలయ్యింది. అనురాగ్‌ కులకర్ణి, లిప్సిక ఆలపించిన ఈ పాటకు కార్తీక్‌ కుమార్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ పాట యువతను బాగా ఆకట్టుకుంటోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని