IFFM: ఉత్తమ నటుడిగా సూర్య, మనోజ్‌ బాజ్‌పాయ్‌.. ఉత్తమ నటిగా సమంత, విద్యాబాలన్‌ - telugu news indian film festival of melbourne suriya samantha vidya balan
close
Published : 20/08/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IFFM: ఉత్తమ నటుడిగా సూర్య, మనోజ్‌ బాజ్‌పాయ్‌.. ఉత్తమ నటిగా సమంత, విద్యాబాలన్‌

ఇంటర్నెట్‌ డెస్క్: సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం) ఒకటి. 2021 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల్ని ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం తాజాగా ప్రకటించింది. సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాకిగానూ ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా విద్యా బాలన్‌ (షేర్నీ), సమంత(వెబ్‌ సిరీస్‌/ఫ్యామిలీమ్యాన్‌ 2), ఉత్తమ నటుడిగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ (వెబ్‌ సిరీస్‌/ఫ్యామిలీమ్యాన్‌ 2) అవార్డు అందుకున్నారు. 27 భాషలకు చెందిన 120కిపైగా చిత్రాలు పోటీలో నిలిచాయి. ఇంకా ఎవరెవరు, ఏ చిత్రాలు అవార్డుల అందుకున్నాయో చూద్దామా...!










Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని