Prabhas: ప్రభాస్‌ చేతుల మీదగా ‘కళాకార్‌’ టీజర్‌ - telugu news kalakar teaser release by prabhas
close
Published : 19/09/2021 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prabhas: ప్రభాస్‌ చేతుల మీదగా ‘కళాకార్‌’ టీజర్‌

హైదరాబాద్‌: యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కళాకార్‌’. గతంలో ‘జానకీ వెడ్స్‌ శ్రీరామ్‌’, ‘6టీన్స్‌’ చిత్రాలతో అలరించిన రోహిత్‌ హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. శ్రీను బండెలా దర్శకత్వం వహించిన ఈసినిమాకి వెంకట్‌ రెడ్డి జయపురం నిర్మాతగా వ్యవహరించారు. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ని ఆదివారం ఉదయం ప్రభాస్‌ విడుదల చేశారు. టీజర్‌ ఆసక్తికరంగా ఉందని.. ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తించేలా సాగిందని ఆయన తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని