MAA Elections: విష్ణు ప్యానెల్‌లో వివాదాస్పద వ్యక్తులు లేరు: నరేశ్‌ - telugu news naresh about manchu vishnu panel maa elections
close
Published : 24/09/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: విష్ణు ప్యానెల్‌లో వివాదాస్పద వ్యక్తులు లేరు: నరేశ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు సంబంధించి మంచు విష్ణు ప్రకటించిన ప్యానెల్‌ చాలా బాగుందని ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు, సీనియర్‌ నటుడు నరేశ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ  ప్యానెల్‌లో వివాదాస్పద వక్తులెవరూ లేరంటూ అభినందించారు. మహిళలకు అధిక ప్రాధాన్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్యానెల్‌ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీపడుతున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని