Bro: ‘‘ఊహలో.. ఊగుతూ’’ సాంగ్‌ విన్నారా..? - telugu news ohalo song from bro out now
close
Updated : 22/11/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bro: ‘‘ఊహలో.. ఊగుతూ’’ సాంగ్‌ విన్నారా..?

హైదరాబాద్‌: నవీన్‌చంద్ర-అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెళ్ల అనుబంధంపై తెరకెక్కిన ఈ కుటుంబకథా చిత్రాన్ని కార్తిక్‌ తుపురాని తెరకెక్కించారు. అవికా-నవీన్‌ అన్నాచెల్లెలుగా నటించారు. నవంబర్‌ 26న ఈసినిమా సోనీ లివ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఊహలో.. ఊగుతూ’’ అంటూ సాగే ఈ ప్రేమ పాటను అవికాగోర్‌-సాయి రోనంకీలపై చిత్రీకరించారు. జేజేఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జేజే రవిచంద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్‌ చంద్రా స్వరాలు అందిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని