Tollywood: చారల దుస్తులంటే ఈ తారలకెంత ఇష్టమో! - telugu news rakul samantha kajal pooja hegde with striped dress
close
Updated : 31/07/2021 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: చారల దుస్తులంటే ఈ తారలకెంత ఇష్టమో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది కథానాయికలు ఏదైనా పండక్కో వేడుకకో చీరలు, నగలతో ముస్తాబవుతారు. అప్పుడప్పుడు జీన్స్‌లో దర్శనమిస్తారు. మిగిలిన అన్ని సందర్భాల్లో సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతారు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఇలానే ఉంటారు. కీర్తి సురేశ్‌, సమంత, రకుల్‌, రష్మిక, కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే తదితరులు ఆనాటి స్టైల్‌ (90ల్లో) ఉట్టిపడే చారలున్న దుస్తులనే తరచూ ధరిస్తుంటారు. ఇవే మాకు ఇష్టం అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు చెబుతుంటారు. స్ట్రైపెడ్‌ (చారలు) డ్రెసుల్లో ఎవరెలా ఉన్నారో ఓ లుక్కేయండి...
















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని