ఆమెకు 60.. అతనికి 20 - telugu news savitri wife of satyamurthy trailer out now
close
Published : 19/09/2021 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమెకు 60.. అతనికి 20

సావిత్రికి 60ఏళ్లు. తన భర్త సత్యమూర్తి తప్పిపోయాడని పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తుంది. ఆనవాలుగా 20ఏళ్ల కుర్రాడి ఫొటో ఇచ్చి, అతనే తన భర్తని చెబుతుంది. మరి ఆ 20ఏళ్ల యువకుడు.. ఈ 60ఏళ్ల మహిళ ఎలా భార్యాభర్తలయ్యారు?  తెలియాలంటే ‘సావిత్రి వైఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ చూడాల్సిందే. సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, పార్వతీశం జంటగా నటించిన చిత్రమిది. చైతన్య కొండ తెరకెక్కించారు. గోగుల నరేంద్ర నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు బాబీ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మంచి కుటుంబ కథా చిత్రమిది. ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు. సంగీతం: మహిత్‌ నారాయణ, ఛాయాగ్రహణం: ఆనంద్‌ డోల.Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని