Social Look: సన్నీ లియోనీ బాధ.. లక్ష్మిరాయ్‌ ‘సేమ్‌ సేమ్‌ బట్‌ డిఫరెంట్‌’ - telugu news social look of tollywood bollywood kollywood actors
close
Published : 28/09/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సన్నీ లియోనీ బాధ.. లక్ష్మిరాయ్‌ ‘సేమ్‌ సేమ్‌ బట్‌ డిఫరెంట్‌’

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ...

* అప్పుడే సోమవారం వచ్చేసింది! అంటూ బాధపడుతోంది సన్నీ లియోనీ. తన ఫొటోల్ని పంచుకుంటూ ఈ పోస్ట్ పెట్టింది.

* తనకి చీరంటే ఎంతిష్టమో చెప్పుకొచ్చింది సారా అలీఖాన్‌. చీర ధరించి అందరినీ ఆకట్టుకుంటోంది.

* ఒకేలా కనిపించే రెండు ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘సేమ్‌ సేమ్‌ బట్‌ డిఫరెంట్‌’ అని రాసుకొచ్చింది లక్ష్మిరాయ్‌.

* ‘మీ ఎనర్జీనే మిమ్మల్ని ఇతరులకి పరిచయం చేస్తుంది’ అంటూ తన ఫొటోని పంచుకుంది జెనీలియా. ఇంకా ఎవరెవరు ఏఏ సంగతులు చెప్పారో ఓ లుక్కేయండి...





































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని