Social Look:లక్ష్మిరాయ్‌ కళ్ల భాష.. నిహారిక ఫన్నీ గేమ్.. నేహాశర్మ దుబాయ్‌ సెల్ఫీ - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 29/09/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look:లక్ష్మిరాయ్‌ కళ్ల భాష.. నిహారిక ఫన్నీ గేమ్.. నేహాశర్మ దుబాయ్‌ సెల్ఫీ

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తను పెంచుకుంటోన్న కుక్కకి పుట్టినరోజు వేడుక నిర్వహించారు సుధీర్‌ బాబు. సెలబ్రేషన్స్‌ వీడియోను షేర్‌ చేశారు. ఆ శుకనం పేరు ప్లూటో అని తెలిపారు.

* నేహాశర్మ దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ తీసుకున్న సెల్ఫీని పంచుకుంది.

* మీదైన శైలిలో సాగిపోండి అంటోంది చిత్రశుక్ల. యోగా చేస్తూ కనిపించింది పూజా రామచంద్రన్‌.

* తన పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసింది మౌనీరాయ్‌.

* ‘కళ్లకీ ప్రత్యేకమైన భాష ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది లక్ష్మిరాయ్‌.

* అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది నిహారిక. ఫన్నీగా ఆడుకుంటూ జవాబిచ్చింది. ఇంకా ఎవరెవరు ఏయే సంగతులు పంచుకున్నారో ఓ లుక్కేయండి...





































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని