Social Look: మేకప్‌లేని ఖుష్బూ.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ‘బిగ్‌బాస్‌’ తారలు - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 15/09/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: మేకప్‌లేని ఖుష్బూ.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ‘బిగ్‌బాస్‌’ తారలు

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తను నటించిన ‘బర్ఫి’ చిత్ర జ్ఞాపకాల్ని ఇలియానా గుర్తుచేసుకుంది. ఈ సినిమాలోని తన పాత్రకి సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసింది.

* ‘బిగ్‌బాస్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా, తనీశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. రోల్‌రైడా తీసిన ఈ ఫొటోని అరియానా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

* ‘జీరో మేకప్‌ ఛాలెంజ్‌’ని నటి ఖుష్బూ స్వీకరించారు. మేకప్‌లేకుండా దిగిన ఫొటోని షేర్‌ చేశారు.

* తన భర్తతో కలిసి నటి శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

* నాయిక జెనీలియా ఎర్ర చీరలో దర్శనమిచ్చింది. శ్రద్ధాదాస్‌ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. ఇంకా ఎవరెవరు ఏం విశేషాలు పంచుకున్నారో చూసేయండి...





































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని