Social Look: మేఘ ఇన్‌స్టాగ్రామ్‌ సంబరం.. సుమ 5 స్టార్‌ హోటల్‌ పనులు - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Updated : 15/09/2021 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: మేఘ ఇన్‌స్టాగ్రామ్‌ సంబరం.. సుమ 5 స్టార్‌ హోటల్‌ పనులు

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* యువ నటి మేఘా ఆకాశ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్న వారి సంఖ్య 3 మిలియన్‌ దాటింది. ఈ సందర్భంగా మేఘ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఓ బీచ్‌లో వేడుక జరుపుకొంది

* జెనీలియా ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఓ జలపాతంలో తనకిష్టమైన పాటకి హావభావాలు పలికిస్తూ సందడి చేసింది.

*  5 స్టార్‌ హోటల్‌కి వెళ్తే, అక్కడి బాత్‌రూమ్‌లో తనేం చేస్తుందో యాంకర్ సుమ ఓ వీడియో ద్వారా తెలియజేసింది.

* ‘శారీ పోజు’ అంటూ నల్లని చీరలో దర్శనమిచ్చింది బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌.

* యువ కథానాయిక నివేదా థామస్‌ మనసారా నవ్వుతూ కనిపించింది.









































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని