Social Look: ఫరియా ప్రామిస్‌.. రీతూ వర్మ ‘బాస్‌’ గెటప్‌.. ఎన్టీఆర్‌ అభిమానులతో జగపతి బాబు - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Updated : 13/10/2021 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ఫరియా ప్రామిస్‌.. రీతూ వర్మ ‘బాస్‌’ గెటప్‌.. ఎన్టీఆర్‌ అభిమానులతో జగపతి బాబు

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘ప్రామిస్‌ చేస్తున్నా. ఇకపై ఈ ఫొటోలు పోస్ట్‌ చేయను’ అంటూ ఫరియా అబ్దుల్లా తన స్టిల్స్‌ని పంచుకుంది. కొన్ని రోజులుగా ఒకే ఒకే రకమైన పిక్చర్స్‌ని షేర్‌ చేస్తున్న నేపథ్యంలో ఇలా రాసుకొచ్చింది.

* జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులతో కలిసి చెన్నైలోని ఓ హోటల్‌లో జగపతి బాబు భోజనం చేశారు.

* తను నటించిన ‘పెళ్లి సందD’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దిగిన ఫొటోల్ని శ్రీలీల షేర్‌ చేసింది.

* ‘మీ సత్తా ఏంటో, మీరేం చేయగలరో.. అది మీకు మాత్రమే తెలుసు’ అని చెప్పుకొచ్చింది సదా.

* ‘లేడీ బాస్‌’ అంటూ స్టైలిష్‌గా కనిపించింది రీతూవర్మ.



































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని