క్రైమ్‌ పార్టనర్‌ని చూపించిన రాశీఖన్నా.. ఒకే ఫ్లైట్‌లో రవితేజ, నాగబాబు! - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 23/10/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రైమ్‌ పార్టనర్‌ని చూపించిన రాశీఖన్నా.. ఒకే ఫ్లైట్‌లో రవితేజ, నాగబాబు!

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* రహదారి వెంబడి వెళ్లే మేకలు, గొర్రెలతో సరదాగా ఆడుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌. మేకపిల్లని ఎత్తుకుని దిగిన ఫొటోని షేర్‌ చేసింది.

* సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది శ్రీముఖి. ‘బుట్ట బొమ్మ ఫీల్స్‌’ అని రాసుకొచ్చింది.

* కసరత్తులు చేస్తూ కనిపించింది సీరత్‌ కపూర్‌. తనెంత కష్టపడుతుందో ఓ వీడియో రూపంలో తెలియజేసింది.

రవితేజ, నాగబాబు కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. రవితేజతో దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ ‘నా ఫ్లైట్‌ పార్టనర్‌’ అనే వ్యాఖ్యని జోడించారు నాగబాబు.

* కాలేజీ రోజుల నుంచి నా క్రైమ్‌ పార్టనర్‌ అని సరదాగా వ్యాఖ్యానిస్తూ తన స్నేహితురాలితో దిగిన ఫొటోని పంచుకుంది రాశీఖన్నా. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని