Social Look: రష్మిక పంచ్‌.. సుహాసిని ఫొటో ఎవరు తీశారో..! - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 24/10/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: రష్మిక పంచ్‌.. సుహాసిని ఫొటో ఎవరు తీశారో..!

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అంటూ సదా ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించింది.

* లక్ష్మిరాయ్‌ తన కొత్త ఫొటోని పంచుకుంది. ఓర చూపులతో ఆకట్టుకునేలా ఉంది.

* నిహారిక గ్రీన్‌ డ్రెస్సులో మెరిసింది. తన అందాన్ని కెమెరాలో బంధించే ప్రయత్నం చేసింది.

* కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు సుహాసిని. ‘ఈ ఫొటో ఎవరు తీశారో, ఎక్కడ తీశారో చెప్పగలరా?’ అని అభిమానుల్ని అడిగారు.

* రష్మిక చెమటోడ్చింది. బాక్సింగ్‌ చేసిన దృశ్యాల్ని షేర్‌ చేసింది. ‘నాకు కోపం వస్తే ఇలాంటి పంచ్‌లే ఇస్తా’ అని సరదాగా రాసుకొచ్చింది.































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని