Social Look: సమంత సెలబ్రేషన్‌.. ‘పరమ్‌ సుందరి’గా అనుపమ - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 26/11/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సమంత సెలబ్రేషన్‌.. ‘పరమ్‌ సుందరి’గా అనుపమ

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ...

* తాను పెంచుకుంటున్న కుక్క పుట్టినరోజు వేడుకని నిర్వహించింది సమంత.

* రాశీఖన్నా ఆరెంజ్‌ కలర్‌ దుస్తుల్లో మెరిసింది.

* ‘ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ’ అంటూ సినిమా సెట్‌లో తాను దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది ప్రగ్యా జైస్వాల్‌.

* జెనీలియా తన పెద్ద కుమారుడు రియాన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

* సూపర్‌ హిట్‌ హిందీ సాంగ్‌ ‘పరమ్‌ సుందరి’కి తనదైన స్టైల్‌లో డ్యాన్స్‌ చేసింది అనుపమ పరమేశ్వరన్‌. 





































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని