Social Look: సందేహంలో అదా శర్మ.. సూర్య, కార్తి తొలి సెల్ఫీ - telugu news social look tollywood bollywood kollywood actors posts on instagram
close
Published : 23/07/2021 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సందేహంలో అదా శర్మ.. సూర్య, కార్తి తొలి సెల్ఫీ

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన అన్నయ్య, నటుడు సూర్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు కార్తి. 2019లో సూర్యతో తీసుకున్న తొలి సెల్ఫీని షేర్‌ చేశారు.

* తన భర్తతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తుంది నటి శ్రియ. ఓ అడవిలో ఇద్దరూ సరదాగా డ్యాన్స్‌ చేసిన వీడియోను అభిమానులతో పంచుకుందామె.

* ‘లెఫ్టా? రైటా?’ అని అడుగుతోంది నాయిక అదాశర్మ. రెడ్‌ డ్రెస్‌లో కారులో కూర్చుని కనిపించింది.

* ‘అప్పుడే శుక్రవారం వచ్చేసింది’ అంటూ చిరు నవ్వులు చిందిస్తున్న ఫొటోని పంచుకున్నారు సాయి తేజ్‌. టోపీ ధరించి స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ‘ఫ్రైడే ఫీలింగ్‌’ అంటూ కొత్త ఫొటోని షేర్‌ చేశారు వరుణ్‌ తేజ్‌.

* ‘సమాజానికి నచ్చినట్టు కాదు మీ నచ్చినట్టు జీవించండి’ అని రాసుకొచ్చింది జాక్వెలిన్‌. రెండు హాట్‌ ఫొటోలని పంచుకుంటూ ఈ మాటని చెప్పుకొచ్చింది.






























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని