ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు రాణులు.. నిహారిక, నితిన్‌ విషెస్‌ - telugu news social look tollywood bollywood kollywood actors posts on instagram
close
Published : 26/07/2021 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు రాణులు.. నిహారిక, నితిన్‌ విషెస్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన భర్త చైతన్యకి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నిహారిక. ప్రేమతో చైతుని ముద్దు పెట్టుకున్న ఫొటోని షేర్‌ చేశారామె.

* ‘సెల్ఫీ తీసుకోక చాలా రోజులైంది’ అంటూ తాజాగా తీసుకున్న సెల్ఫీని పోస్ట్‌ చేసింది నటి ఆండ్రియా.

* ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. 1984లోని బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ఇది.

* ‘మండే మోటివేషన్‌’ అంటూ రెండు కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది నాయిక అదాశర్మ.

* నితిన్‌ పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా తన సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు నితిన్‌.

* ‘ఇద్దరు రాణులు.. ఒకే ఫ్రేమ్‌లో’ అంటూ తాను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నటి, నిర్మాత ఛార్మి.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని