Social Look: విజయ్‌ సేతుపతితో సందీప్‌ కిషన్‌.. సాయి పల్లవి రూట్స్‌ - telugu news social look tollywood bollywood kollywood actors posts
close
Published : 03/08/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: విజయ్‌ సేతుపతితో సందీప్‌ కిషన్‌.. సాయి పల్లవి రూట్స్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌ బ్రదర్‌ లవ్‌’ అంటూ తమిళ నటుడు విజయ్‌ సేతుపతితో దిగిన ఫొటోని షేర్‌ చేసి అందరిలో ఆసక్తి పెంచుతున్నాడు సందీప్‌ కిషన్‌. 

* తన తాత, బామ్మతో దిగిన ఫొటోని పంచుకుంది నాయిక సాయి పల్లవి. వాళ్లని ఉద్దేశించి ‘రూట్స్‌’ అని పేర్కొంది.

* ‘కొత్త నెల, కొత్త వారం, కొత్త ఆలోచనలు’ అంటూ తన ఫొటోని షేర్‌ చేసింది సదా.

* ‘నాన్న 60వ పుట్టిన రోజు వేడుకలో ఇలా’ అంటూ తన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నాడు ఆది సాయి కుమార్‌.

* సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘ఎఫ్‌ 3’ చిత్రం రాబోతుంది. 































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని