Ts News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - telugu news telangana govt confirmed reservation for wine shop
close
Published : 21/09/2021 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-23 సంవత్సరాలకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని