Varudu Kaavalenu: వధూవరులను ఇలా ఎంపిక చేశారు..!  - telugu news varudu kaavalenu making video nagashaurya rithu varma
close
Published : 28/10/2021 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu Kaavalenu: వధూవరులను ఇలా ఎంపిక చేశారు..! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, రీతూవర్మ జంటగా రూపొందిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. ఈ సినిమాతో లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే.. హీరోహీరోయిన్ల ఎంపిక ఎలా జరిగింది? చిత్రీకరణ ఎలా సాగింది? తన బృందం ఎలా పనిచేసింది? తదితర విషయాల్ని లక్ష్మి సౌజన్య పంచుకున్నారు. ‘పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎలా ఎదురుచూస్తుంటారో నేనూ అలానే ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. సౌజన్యతోపాటు కథానాయకుడు నాగశౌర్య, నాయిక రీతూవర్మ, సంగీత దర్శకులు తమన్‌, విశాల్‌ శేఖర్‌ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. అవేంటో ఈ ‘మేకింగ్‌ వీడియో’లో చూసేయండి..




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని