Varudu Kaavalenu: ‘మనసులోనే నిలిచిపోకే’.. ‘వరుడు కావలెను’ నుంచి మెలొడీ విన్నారా? - telugu news varudu kaavalenu song naga shaurya ritu varma
close
Published : 22/09/2021 22:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu Kaavalenu: ‘మనసులోనే నిలిచిపోకే’.. ‘వరుడు కావలెను’ నుంచి మెలొడీ విన్నారా?

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మనసులోనే నిలిచిపోకే’ అనే మెలొడీని చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని చిన్మయి ఆలపించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ వినసొంపైన గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. పీడీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: గణేశ్‌ కుమార్‌ రావూరి, కూర్పు: నవీన్‌ నూలి, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని