Crime News: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. మహిళ సహా ఇద్దరు సజీవదహనం - telugu news woman dead in a fire accident in bengaluru
close
Updated : 22/09/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. మహిళ సహా ఇద్దరు సజీవదహనం

బెంగళూరు: బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళ సహా ఇద్దరు సజీవదహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపు చేస్తున్నాయి.


 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని