బూరె బుగ్గల అనుపమ.. కాళ్లతో అదా మ్యూజిక్‌ - tollywood kollywood bollywood stars latest posts on instagram social look
close
Published : 13/07/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బూరె బుగ్గల అనుపమ.. కాళ్లతో అదా మ్యూజిక్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన హాట్‌ పోజులతో కుర్రకారుని హీటెక్కించే పూజా హెగ్డే మరోసారి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మిమ్మల్ని మీరు నమ్మండి’ అంటూ రెండు ఫొటోల్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

* తాను బలవంతంగా నవ్విన ఓ చిత్రాన్ని షేర్‌ చేసింది నటి హంసా నందిని. సినిమా చిత్రీకరణ విరామ సమయంలో ఫొటో దిగి అభిమానులతో పంచుకుంది. ‘ఫోర్స్‌డ్‌ స్మైల్‌’ అనే వ్యాఖ్యను జోడించింది.

* బెడ్‌పై కప్పు పట్టుకుని కనిపించింది యువ నాయిక సురభి. బెడ్‌ కాఫీ తాగుతూ ఏదో ఆలోచనలో పడినట్టుంది.

* ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాడు.

* సైకిల్‌పై రైడింగ్‌ చేసేందుకు సిద్ధమైంది త్రిష. తాను సైకిల్‌పై కూర్చున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.

* నటి అనుపమ పరమేశ్వరన్‌ ఒక సరదా వీడియోను పంచుకున్నారు. డూనట్‌లు అనుపమ నోట్లోకి వెళ్లిపోగా, ఆమె బుగ్గలు బూరెల్లా మారిపోయాయి.



























Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని