Ts news: హైదరాబాద్‌లో హైఫై పేరుతో 3వేల పబ్లిక్ హాట్‌స్పాట్లు: కేటీఆర్‌ - ts govt setup 3000 public hotspots at hyderabad
close
Published : 04/08/2021 22:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts news: హైదరాబాద్‌లో హైఫై పేరుతో 3వేల పబ్లిక్ హాట్‌స్పాట్లు: కేటీఆర్‌

హైదరాబాద్‌: దేశంలోనే అతి పెద్ద పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ హైదరాబాద్‌లో ఉందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. యాక్ట్‌ ఫైబర్‌ భాగస్వామ్యంతో హైఫై పేరుతో భాగ్యనగరంలో 3వేల పబ్లిక్‌ హాట్‌ స్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పలు ప్రాంతాల్లో హైఫై ద్వారా కనెక్ట్‌ అయిన వారితో మాట్లాడారు. డిజిటల్‌ విభజన అనేది మునుపెన్నడూ లేనంతగా ఉందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్టు పేర్కొన్నారు. హైఫై కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి ప్రజలకు ఏవిధంగా సహాయం చేయొచ్చో ఆలోచిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విధానం వల్ల త్వరగా ఈ మైలురాయిని సాధించామని యాక్ట్‌ ఫైబర్‌ సీఈవో బాల మల్లాది తెలిపారు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని