టీవీ తారలు: డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. - tv celebrities latest dance videos
close
Published : 03/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీ తారలు: డ్యాన్స్‌.. డ్యాన్స్‌..

వైరల్‌గా మారిన వీడియోలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హరిత, పద్మిని, నవీనా, ప్రియాంక.. ఇలా పలువురు నటీమణులు బుల్లితెర వేదికగా ధారావాహికలతో తెలుగువారికి చేరువయ్యారు. నటనలో నవరసాలను పండించిన వీళ్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ చురుకుగా ఉంటూ నెటిజన్ల మది దోచేస్తున్నారు. అటు బుల్లితెరపైనే కాకుండా ఇటు నెట్టింటి వేదికగా కూడా సినీ తారలకు ఏమాత్రం  తీసిపోమంటూ తమ డ్యాన్సులతో ప్రతి ఒక్కర్నీ ఫిదా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో  అలా వాళ్లు షేర్‌ చేసిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను మీరూ ఓ సారి చూడండి.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని