Bigg Boss Telugu5: బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఉమాదేవి - uma devi was second contestant eliminated in bigg boss house
close
Published : 20/09/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu5: బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఉమాదేవి

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’. రెండో వారానికి సంబంధించి నటి ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు.

రెండో వారం ఈ నామినేషన్స్‌లో ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌ నిలిచారు. చివరికి నటరాజ్‌ మాస్టర్‌, ఉమా దేవి మధ్య గట్టి పోటీ నెలకొనగా.. ఉమకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్‌ అయ్యారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని