close
Published : 01/03/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్చిలో మురిపించే చిత్రాలు వస్తున్నాయి

సంక్రాంతి సినిమాలు ఇచ్చిన జోష్‌తో ఫిబ్రవరిలో బాక్సాఫీస్‌ కళకళలాడింది. వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ముచ్చటగా మురిపించేందుకు మార్చి సిద్ధమైంది. ఈ నెలలోనూ వారానికి సగటున నాలుగు సినిమాలు చొప్పున విడుదలకు సిద్ధమయ్యాయి. భావోద్వేగాలు పంచే స్పోర్ట్స్‌ డ్రామాగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌ , తండ్రీ కొడుకుల బంధాన్ని చెప్పే ‘గాలి సంపత్‌’, వ్యవసాయం, కుటుంబ బంధాలను తెలియజేసే ‘శ్రీకారం’, నవ్వుతూ ప్రేమను పంచే ‘రంగ్‌దే’, అడవుల ఆవశ్యకతను తెలియజెప్పే ‘అరణ్య’ ఇలా ఏ చిత్రానికదే భిన్నమైంది. మరి మార్చిలో అలరించే ఆ చిత్రాలు, నటీనటులు ఎవరో చూసేయండి. -ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని