కృతి, వైష్ణవ్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చూశారా..! - uppen making video
close
Published : 20/04/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృతి, వైష్ణవ్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మేకింగ్‌ వీడియోలు విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరొకటి విడుదల చేసింది. ఇందులో కృతి శెట్టి, వైష్ణవ్‌ తేజ్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కీలక సన్నివేశాల కోసం పడిన కష్టం, విజయ్‌ సేతుపతి కోపం ఇందులో చూడొచ్చు. ఈ ప్రేమ కథని తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఈ వీడియో తెలియజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని