ఇంటర్నెట్ డెస్క్: వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ‘ఉప్పెన’ చిత్రంపై అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది. తాజాగా ఆ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌బాబు.. చిత్రబృందాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ఉప్పెన’ ఓ క్లాసిక్ అని ఒక్కమాటలో వర్ణించారు. ‘బుచ్చిబాబు.. మీరు ఇండస్ట్రీలో ఓ అరుదైన సినిమా చేశారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం హృదయం లాంటిది. అంత అద్భుతమైన సంగీతం అందించారు. తొలి చిత్రంతోనే అందర్నీ కట్టిపడేసిన వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టిని హృదయపూర్వంగా అభినందించకుండా ఉండలేకపోతున్నా. ఒక్క సినిమాతోనే వాళ్లు స్టార్లుగా మారిపోయారు. ఇలాంటి చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచిన సుకుమార్, మైత్రీ మూవీమేకర్స్‌కు హ్యాట్సాఫ్’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’