ఇంటర్నెట్‌డెస్క్: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా అలరిస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘ఉప్పెన’ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని యూత్ సోషల్‌మీడియా వేదికగా తెగ వెతికేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా ఓటీటీకి రావడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే ఈ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ఫ్లిక్’ దక్కించుకుందట. అమెజాన్ ప్రైమ్, ఆహాల నుంచి గట్టి పోటీ ఎదురైనా అదిరిపోయే రేటుకు ‘ఉప్పెన’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట. సినిమా విడుదలై 50రోజుల పూర్తయిన తర్వాతే ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 11న ‘ఉప్పెన’ ఓటీటీలో సందడి చేయనుంది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’