close
కొత్త సినిమాలు
క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘డబ్‌శ్మాష్‌’

హైదరాబాద్‌: బుల్లితెరలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ కామెడీ షోలో గెటప్‌ శ్రీనుగా పేరు తెచ్చుకుని అటు పలు షోలతోపాటు ఇటు సినిమాల్లో నటిస్తున్నారు నటుడు శ్రీను. ఆయన కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘డబ్‌శ్మాష్‌’. పవన్‌ కృష్ణ, సుప్రజా అనే నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాను కేశవ్‌ దర్శకత్వం వహించారు. సెల్‌ఫోన్ల వల్ల యువత ఏవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందనే కథాంశంతో ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో నటీనటుల చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. వీ3 ఫిల్మ్‌ బ్యానర్‌పై సుబ్రమణ్యం, గజేంద్ర నిర్మాతలుగా వ్యవహిరించారు. జనవరి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.