Rajinikanth: రజనీ అభిమానులకు దసరా కానుక వచ్చేసింది! - rajinikanth annaatthe official teaser
close
Published : 14/10/2021 19:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajinikanth: రజనీ అభిమానులకు దసరా కానుక వచ్చేసింది!

హైదరాబాద్‌: రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్శకుడు శివ రూపొందిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘అన్నాత్తే’ టీజర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే అన్ని మాస్‌ అంశాలను మేళవించి సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌చూస్తే అర్థమవతుఓంది. దీపావళి సందర్భంగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, కెమెరా: వెట్రి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని