close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముంబయిలోని కంగన ఆఫీస్‌ చూశారా..!

ఆమె పదేళ్ల కలలకు అది నిదర్శనం..

ముంబయి: ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్‌. కథానాయికగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులకు ఎన్నో మంచి చిత్రాలను అందించేందుకు ఆమె సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ పేరుతో గతేడాది ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించారు. ముంబయిలోని పాలీహిల్‌ ప్రాంతంలో ఉన్న కంగన ఆఫీస్‌.. ఆమె పదేళ్ల కలలకు నిదర్శంగా నిలుస్తోంది. తన అభిరుచులకు, ఇష్టాలకు అనుగుణంగా రూపొందించుకున్న ఈ ఆఫీస్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను ఇటీవల కంగనా రనౌత్‌ టీమ్‌ నెట్టింట్లో పోస్ట్ చేసింది. దాదాపు రూ.48 కోట్లతో ప్లాస్టిక్‌ ఫ్రీ ఆఫీస్‌గా మెరుగులద్దుకున్న ‘మణికర్ణిక’ భవంతిని మీరు ఒక్కసారి చూసేయండి.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.