close
Published : 07/07/2020 02:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫిబ్రవరి 30లాంటోడు నావాడు

బాలీవుడ్‌ నాయిక ఊర్వశి రౌటేలా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వర్జిన్‌ భానుప్రియ’. ఈ సినిమాను నేరుగా ఈ నెల 16న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తన ప్రియుడికి సంబంధించి ఓ పోస్ట్‌ పెట్టింది ఊర్వశి. ‘‘నా ప్రియుడు ఫిబ్రవరి 30లాంటోడు. అంటే నాకు ప్రియుడు లేడు’’ అంటూ పోస్ట్‌ చేసింది. ‘వర్జిన్‌ భానుప్రియ’ ట్రైలర్‌కు లభిస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేసింది. భానుప్రియ అనే అమ్మాయి ఎలాగైనా తన కన్యత్వాన్ని కోల్పోవాలనుకున్నప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని