close
హాలీవుడ్
జేమ్స్‌ బాండ్‌ చిత్రాన్నీ వదలని కరోనా

చైనా:  జేమ్స్‌ బాండ్‌ తాజా చిత్రం ‘నో టైమ్‌ టు డై' విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. యూకేలో ఏప్రిల్‌ 8, అమెరికాలో ఏప్రిల్‌10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కారణంగా ప్రస్తుతం ఈ చిత్ర ప్రచారానికి బ్రేక్‌ పడింది.  ప్రస్తుతం బీజింగ్‌, చైనాలోని  ఇతర నగరాల్లో జరగాల్సిన ప్రచార కార్యక్రమాలు ఆగిపోయాయి.

ప్రపంచంలో రెండో అతి పెద్ద బాక్సాఫీస్‌గా పేరుపొందిన చైనాలో ప్రసుత్తం ఈ సినిమా సందడి తగ్గినట్టే. డేనియల్‌ క్రెగ్‌ మరోసారి బ్రిటిష్‌ గూఢచారిగా నటించగా, జోజి ఫుకునాగా దర్శకత్వం వహించారు. 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.