close
అవీ.. ఇవీ..
ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్నేహ

చెన్నై: ప్రముఖ నటి స్నేహ మరోసారి తల్లయ్యారు. శుక్రవారం ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్నేహ భర్త ప్రముఖ తమిళ నటుడు ప్రసన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తల్లీ బిడ్డా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇంతకు ముందు స్నేహ దంపతులకు విహాన్‌ పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని స్నేహ కుటుంబ సభ్యులు తెగ సంబర పడుతున్నారట. ప్రసన్న-స్నేహ 2012లో ప్రేమ విహహం చేసుకున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.