close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సోషల్‌లుక్‌: రష్మి బ్యూటీ సీక్రెట్స్‌.. పూల్‌లో అనుష్క

* త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క శర్మ స్విమ్మింగ్‌ పూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. బ్లాక్‌ బికినీలో ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇది ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

* యాంకర్‌ రష్మి మేకప్‌కు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. తను ఏ ఉత్పత్తులు వినియోగిస్తారో చూపించారు.

* ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి తన కుమారుడితో కలిసి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. ఒకటి కంటే ఎక్కువసార్లు దానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.

* కథానాయిక సమంత యువర్‌ లైఫ్‌ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె దిగిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

* కియారా అడ్వాణీ తన సోదరితో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. పచ్చని చెట్ల మధ్య దిగిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేశారు.

* నటుడు నవదీప్‌ ‘వి’ సినిమా బాగుందని కితాబిచ్చారు. నాని, సుధీర్‌బాబు నటన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. టీవీ ముందు కూర్చుని ఉన్న వీడియో పంచుకున్నారు.

* తన తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా రణ్‌వీర్‌ సింగ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వారి ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. స్వచ్ఛమైన ప్రేమని కామెంట్‌ చేశారు. ఇలా మన తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలు చూద్దాం..



















Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.