
సోషల్ లుక్: తారలు పంచిన విశేషాలు
* సముద్రంలో సాహసాలు చేస్తున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. గత కొన్నిరోజులుగా మాల్దీవుల్లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఫ్లైబోర్డ్ చేస్తున్న ఫొటో షేర్ చేశారు. ‘ఏడు సార్లు కిందపడ్డా.. ఎనిమిదోసారి నిలబడగలిగా..’ అని స్ఫూర్తినిచ్చే క్యాప్షన్ చేశారు.
* ‘కష్టపడండి.. ఆనందించండి.. దాన్నే రిపీట్ చేయండి’ అంటున్నారు రవితేజ. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. పలు రకాల వ్యాయామాల్ని సీరియస్‌గా చేస్తూ కనిపించారు.
* ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ వివాహ బంధంతో ఒక్కటై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రియాంక తన భర్తకు శుభాకాంక్షలు తెలిపారు. తన బలం, బలహీనత.. సర్వస్వం ఆయనేనంటూ ఫొటో పంచుకున్నారు.
* సుమ, రేణూ దేశాయ్ కలిసి ‘యాపిల్ పై’ చేశారు. ‘సుమక్క’ ప్రోగ్రామ్‌కు రేణూ అతిథిగా విచ్చేశారు. ఇద్దరు కలిసి సందడి చేస్తున్న ప్రోమో యూట్యూబ్‌లో వీక్షకుల్ని అలరిస్తోంది.
* అక్కినేని అఖిల్ గుర్రపు స్వారీని ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం నిద్రలేచిన తర్వాత రోజును ఇలా ప్రారంభించానని వీడియో షేర్ చేశారు. దీనికి సమంత ‘వావ్’.. అని కామెంట్ చేశారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు