సోషల్ లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తన కుటుంబంతో కలిసి మాల్దీవుల బీచ్‌లో సేదతీరుతున్నారు. దానికి సంబంధించి ఓ అందమైన దృశ్యాన్ని మంచులక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
* మహేశ్‌బాబు ఫ్యామిలీ మళ్లీ విహారయాత్రకు వెళుతోందా..? అవుననే అనిపిస్తోంది. తాజాగా మహేశ్ సతీమణి నమ్రత ఒక ఫొటో పంచుకుంది. దుబాయ్‌కు పయనమవుతున్నట్లు అందులో రాసుకొచ్చింది.
* ఫొటోలకు మీకంటే నేనే బాగా పోజులు ఇవ్వగలనని చెప్పడానికి ఇదే రుజువు అంటోంది ముద్దుగుమ్మ అనుపమ. సరదాగా ఫొటోలకు భంగిమలిచ్చి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
* అనుఇమ్మాన్యుయెల్ పుస్తకాల పురుగైపోయింది. ‘స్టోనర్’ అనే పుస్తకాన్ని చదువుతున్న ఆమె.. దాని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఓ పోస్టు చేసింది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
-
నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం
-
34 ఏళ్లకు.. అనుపమ్ టాలీవుడ్ ఎంట్రీ
-
అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవీ
గుసగుసలు
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
రివ్యూ
ఇంటర్వ్యూ
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!