సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: నటుడు అరవింద్‌స్వామి సైకిల్ దొంగగా మారారు. తన కూతురుతో కలిసి సైకిల్‌పై వెళుతున్న ఒక అందమైన చిత్రాన్ని ఆయన ట్విటర్లో పంచుకున్నారు. సైకిల్ దొంగ అంటూ సరదాగా రాసుకొచ్చారు.
* ‘డర్టీ హరి’ హీరోయిన్ సిమత్రకౌర్ తెలుగులో ఒక పోస్టు చేసింది. అందులో.. ‘ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ తన ఫొటో తానే పంచుకుంది.
* మిమ్మల్ని మీకంటే ఎక్కువగా ప్రేమించేది మీ కుక్క మాత్రమే అంటూ.. జెనీలియా ఒక వీడియో పోస్టు చేసింది. అందులో తన పెంపుడు శునకానికి ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించిందామె.
* ప్రకృతి ఒడిలో ఊయలూగుతోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ‘మార్గాన్ని కనుక్కోండి.. సాకులు కాదు’ అంటూ ఆమె ఆ పోస్టులో పేర్కొంది.
* సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఒక ఫన్నీ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోను ఎడిట్ చేసిన వారిని అభినందించారాయన.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘రంగ్ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు
- ‘పీఎస్పీకే 27’.. ఫస్ట్‌లుక్, టైటిల్ ఆరోజే
- ఆకట్టుకుంటోన్న ‘శ్యామ్‌సింగ్‌రాయ్’ ఫస్ట్‌లుక్!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
గుసగుసలు
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్ సెల్వన్..!
- శంకర్-చరణ్ మూవీ: ఆ షరతులు పెట్టారా?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి!
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ