Social Look: సోనూ ఆశ.. సిమ్రత్‌ మాట - social look of cinema celebrities
close
Published : 17/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సోనూ ఆశ.. సిమ్రత్‌ మాట

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నొప్పి నిజమైందే.. కానీ, ఆశ కూడా ఉంటుందని అంటున్నాడు కరోనా వారియర్‌ సోనూసూద్‌.

* సన్‌డైయింగ్‌ ఆదివారాన్ని ఉద్దేశిస్తూ అంటూ యాంకర్‌ విష్ణుప్రియ ఫొటోలు పోస్టు చేసింది.

* అమ్మాయిని వద్దనుకునేముందు ఒక్కసారి ఆలోచించండి.. అంటూ ట్రాన్స్‌ఫర్మేషన్‌ నటి సిమ్రత్‌ కౌర్‌ ఒక వీడియో పోస్టు చేసింది.

* లక్ష్యం వైపు అడుగులు.. అంటూ యాంకర్‌ ఝాన్సీ ఒక ఫొటో పంచుకుంది.

* గొప్ప పని చేయడానికి ఉన్న ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం.. అంటోంది తెలుగు అమ్మడు దక్షి గుత్తికొండ.















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని