అమితాబ్ ఆటోగ్రాఫ్‌.. ప్రియాంక నో మేక‌ప్‌ - tollywood bollywood celebrities latest posts on instagram
close
Published : 12/06/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమితాబ్ ఆటోగ్రాఫ్‌.. ప్రియాంక నో మేక‌ప్‌

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఎలాంటి క్యాప్ష‌న్ లేకుండా ఈ ఫొటో అప్‌లోడ్ అయిందంటూ త‌న ఫొటోని పంచుకున్నారు నటుడు సుధీర్ బాబు.

* గ‌తంలో ఓ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన దృశ్యాన్ని పంచుకున్నారు ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌.

* ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా నిర్మాత బ‌న్నీ వాసుకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు అల్లు అర్జున్‌. ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోని పంచుకుంటూ త‌మ మైత్రిని చాటుకున్నారు.

* మేక‌ప్‌లేని ఫొటోని అభిమానులతో పంచుకుంది యువ నాయిక ప్రియాంక జ‌వాల్క‌ర్‌.

* ‘నాకు తెలుసు నేను ఒంట‌రిని కాను’ అంటోంది ‘డ‌ర్టీ హరి’ ఫేం సిమ్ర‌త్ కౌర్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని