శ్రీముఖి పిల్లి చేష్ట‌లు.. కృతి స‌న‌న్ క‌స‌రత్తులు - tollywood bollywood actors share their moments with fans on instagram social look
close
Published : 19/06/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీముఖి పిల్లి చేష్ట‌లు.. కృతి స‌న‌న్ క‌స‌రత్తులు

social look:సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘‘నాకు ఇష్ట‌మైన సిరీస్ నుంచి మరొకటి’’ అని చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ‘సారీ.. శారీ’ అనే క్యాప్ష‌న్ జ‌త‌చేశారు బాలీవుడ్ న‌టి కాజోల్‌.

* జిమ్‌లో క‌స‌రత్తులు చేసిన వీడియోను పంచుకుంది నాయిక కృతి స‌న‌న్‌.

* ‘తగిన జాగ్ర‌త్త‌ల‌తో మ‌రో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను’ అని తెలిపారు ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ‌.

* నానితో క‌లిసి దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేశారు న‌టుడు స‌త్య‌దేవ్‌.

* ‘మేకింగ్ అన‌న్య స్మైల్ 101’ అంటూ న‌వ్వుతున్న ఫొటోల్ని పంచుకుంది యువ న‌టి అన‌న్య పాండే.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని