Social Look: హెబ్బాపై రంగులు.. మైమరిచిపోయిన నితిన్‌.. ఏజెంట్ నభా - social look of cinema celebrities nithiin
close
Published : 28/07/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: హెబ్బాపై రంగులు.. మైమరిచిపోయిన నితిన్‌.. ఏజెంట్ నభా

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సముద్రం అందాలను ఆస్వాదిస్తున్నాడు నితిన్‌. అంతంలేని నీలిరంగు అందాల మధ్య నన్ను నేనే మర్చిపోయానంటూ ఓ పోస్టు చేశాడు.

* కలర్‌ఫుల్‌గా ఉండటమంటే తనకెంతో ఇష్టమంటోంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. రంగులు పూసుకున్న డ్రెస్‌తో ఆమె ఫొటోకు పోజులిచ్చింది.

* యువ నటుడు ప్రిన్స్‌ కండల ప్రదర్శన చేశాడు. ఫొటోలో హాలీవుడ్‌ హీరోలా కనిపించాడు.

* మీరు మీలా ఉండటమే అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చే విషయం అంటోంది నిధి అగర్వాల్‌.

* తాను గందరగోళానికి ఏజెంట్‌నంటోంది నటి నభానటేశ్‌. ఇలా మన సినీతారలు పంచుకున్న నేటి విశేషాలను మీరూ చూసేయండి
























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని