Social Look: రాశీఖన్నా గ్రీన్‌ లవ్‌.. ఖుష్బూ జీన్స్‌ సెల్ఫీ - telugu news social look of tollywood bollywood actors
close
Published : 24/09/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: రాశీఖన్నా గ్రీన్‌ లవ్‌.. ఖుష్బూ జీన్స్‌ సెల్ఫీ

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* ఓ హ్యాండ్‌ బ్యాగ్ పట్టుకుని, ఆకు పచ్చ రంగు డ్రెస్సుల్లో ఆకట్టుకుంటోంది రాశీఖన్నా. ఈ ఫొటోని పంచుకుంటూ గ్రీన్‌ లవ్‌ సింబల్‌ ఎమోజీని జతచేసింది.

* జీన్స్‌ ప్యాంట్‌ గురించి చెప్పుకొచ్చింది ఖుష్బూ. తన సెల్ఫీలని షేర్‌ చేసింది. వీటిల్లో జీన్స్‌ ప్యాంట్‌ ధరించి కనిపించిందామె.

* ఓ పార్టీలో ఎంజాయ్‌ చేసింది శ్రియ. దానికి సంబంధించిన ఫొటోల్ని పంచుకుంది.

* మాల్దీవుల్లోని ఓ రిసార్ట్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది పరిణీతి చోప్రా. ‘బ్లూ.. వైట్‌.. హ్యాపీ’ అని క్యాప్షన్‌ ఇస్తూ కొన్ని స్టిల్స్‌ పంచుకుంది.


































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని