Social look: మోహన్‌బాబు చెప్పింది వినకుండా.. నీటి అడుగున సుధీర్‌బాబు.. - cinema celebrities interesting social media posts
close
Published : 17/10/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social look: మోహన్‌బాబు చెప్పింది వినకుండా.. నీటి అడుగున సుధీర్‌బాబు..

* శమీ పూజ గురించి మోహన్‌బాబు చెబుతుంటే అది వినకుండా మంచు లక్ష్మీ వీడియో తీశారు. నాన్న డిక్షన్‌ బాగుంది అంటూ ఆ వీడియోను పంచుకున్నారు.

* నీటిలో జీవించాల్సి వస్తే ఏమవుతుంది? అంటూ నీటి అడుగున పడుకొని ఉన్న వీడియోను సుధీర్‌బాబు షేర్‌ చేశారు.

* వరల్డ్‌ ఫుడ్‌ డే సందర్భంగా ఒకవైపు తింటూనే మరోవైపు మేకప్‌ వేసుకుంటున్న వీడియోను రకుల్‌ పోస్ట్‌ చేసింది.

* రెండోసారి కరోనా బారిన పడిన కథానాయిక ప్రగ్యా జైస్వాల్‌ ఓ కొత్త ఫొటోను పంచుకుంటూ ఐసోలేషన్‌ నుంచి బయటకు వచ్చేందుకు వేచి చూస్తుంటే ఇలా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..






















Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని