Social Look: సెలవు రోజు రష్మిక ఇలా.. కృతి సనన్‌ సీతాకోకచిలుకలా - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 21/10/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సెలవు రోజు రష్మిక ఇలా.. కృతి సనన్‌ సీతాకోకచిలుకలా

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* కోతులకు ఆహారాన్ని అందించారు నటుడు, దర్శకుడు రవిబాబు. సంబంధిత వీడియోను పంచుకున్నారు.

* పసుపు రంగు చీరలో మెరిసింది కీర్తి సురేశ్‌. తనకి ఎల్లో కలర్‌ అంటే ఇష్టమని తెలిపింది.

* ఓ రెస్టారెంట్‌లో విందు ఆరగించింది రష్మిక. ‘సెలవు రోజు ఇలా’ అంటూ అక్కడ దిగిన ఫొటోని పంచుకుంది.

* ‘ఎలా ఉన్నారు?’ అని తన అభిమానుల్ని అడుగుతోంది నజ్రియా.

* పట్టరాని సంతోషంలో ఉందట కృతి సనన్‌. ప్రస్తుతం తనున్న స్థితిని సీతాకోకచిలుకతో పోల్చింది.



































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని