Social Look: ‘రెబల్‌’గా సన్నీ లియోనీ.. సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ ఒక్కచోట చేరితే! - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 22/10/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ‘రెబల్‌’గా సన్నీ లియోనీ.. సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ ఒక్కచోట చేరితే!

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ కలిసి సందడి చేశారు. చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫొటోల్ని సారా అలీఖాన్‌ అభిమానులతో పంచుకున్నారు.

* ఐశ్వర్య రాజేశ్‌ ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది.

* ‘ఈరోజు మీరు పడే కష్టం మీ బంగారు భవిష్యత్తుకి పునాది అవుతుంది’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి.

* విచారం ఎందుకు, హాయిగా నవ్వండి అంటోంది ప్రగ్యా జైస్వాల్‌.

అడ్వంచర్‌కి సంబంధించిన ఫొటోల్ని పంచుకుంది సన్నీ లియోనీ. ‘రెబల్‌గా ఉండండి’ అనే వ్యాఖ్యని జతచేసింది.




















Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని